Telangana Congress Digital Membership.. Sonia Gandhi కి రేవంత్ ఇచ్చే కానుక | Oneindia Telugu

2022-01-20 118

Revanth Reddy Conference With Telangana Congress Party Leaders Over Digital Membership Campaign.
#Revanthreddy
#Congress
#DigitalMembership
#SoniaGandhi
#TPCC

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు మండలాలు ప్రాతిపదికగా తీసుకుని పనిచేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరా భవన్ లో మెంబర్షిప్ కో ఆర్టినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. 30లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పీసీసీ ముందుకెళ్తోందన్న రేవంత్ రెడ్డి.. డిజిటల్ మెంబర్షిప్ పై కో ఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు.

Videos similaires